Shakeela About Indrajit | ఎవ‌రినీ గుడ్డిగా నమ్మ‌డం ఇష్టం లేదు..దానికి ప‌శ్చాత్తాప ప‌డ్డా: ష‌కీలా

కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకుల‌ను అధిగ‌మించి ఒకానొక టైంలో ఇండ‌స్ట్రీలో లీడింగ్ పొజిష‌న్‌కు చేరుకుంది. సీనియ‌ర్ న‌టి ష‌కీలా (Shakeela). ష‌కీలా తాను ఎవ‌రిని అంత సుల‌భంగా న‌మ్మ‌దలచుకోలేద‌ని అంటోంది.