80s actors | అలనాటి తారకు చిరు ముద్దు.. వీడియో వైరల్..!
80s actors | ఈవెంట్లో యాక్టర్లంతా సరదా సమయాన్ని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వేడుకలో భాగంగా అప్పటి అగ్రకథానాయిక రాధ ‘సజ్నా హై ముజే’ అనే హిందీ పాటకు కాలు కదిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. రాధ చేసిన డ్యాన్స్‌కు చిరంజీవి, వెంకటేశ్ సైతం ఫిదా అయ్యారు. డ్యాన్స్ మధ్యలో వెంకటేశ్ వెళ్లి రాధ మెడలో ఏదో హారం వేయగా.. చిరు ఆమెకు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
80s actors | ఇటీవలే 80స్ తారలంతా (80s actors) ఒక్క చోట సందడి చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్లో యాక్టర్లంతా సరదా సమయాన్ని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వేడుకలో భాగంగా అప్పటి అగ్రకథానాయిక రాధ ‘సజ్నా హై ముజే’ అనే హిందీ పాటకు కాలు కదిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. రాధ చేసిన డ్యాన్స్‌కు చిరంజీవి, వెంకటేశ్ సైతం ఫిదా అయ్యారు. డ్యాన్స్ మధ్యలో వెంకటేశ్ వెళ్లి రాధ మెడలో ఏదో హారం వేయగా.. చిరు ఆమెకు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబైలో నటీనటులందరూ పదకొండోసారి (11వ రీయూనియన్ ) గెట్ టు గెదరైన విషయం తెలిసిందే. స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, అనిల్ కపూర్, అర్జున్‌తోపాటు నరేశ్, అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, భానుచందర్, భాగ్యరాజ్, శరత్ కుమార్, శోభన, రాధ, రేవతి, ఊర్మిళ, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, ఖుష్బూ సుందర్, పూనమ్ ధిల్లాన్తోపాటు పలువురు నటీనటులు ఈవెంట్‌కు హాజరై సందడిగా గడిపారు.
Throwback to the 80’s reunion.
Felt so happy to dance to the steps to one of my favourite songs. More than that I loved the support & love
my dear colleagues Chiranjeevi, Venkatesh , Jackie Shroff, Poonam Dhillion, Swapna , Saritha akka & all others have showered on me 🥰🥰 pic.twitter.com/6e5ZbikEfN— Radha Nair (@ActressRadha) November 22, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

