Chiranjeevi | రిటైర్ అయిన డాన్ కథతో చిరంజీవి నెక్స్ట్ మూవీ?
Chiranjeevi Next Movie | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. 'సైరా', 'ఆచార్య' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వచ్చిన సరే చిరు సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించడం లేదు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో 'గాడ్‌ఫాదర్' రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా
Chiranjeevi Next Movie | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ‘సైరా’, ‘ఆచార్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వచ్చిన సరే చిరు సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించడం లేదు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘గాడ్‌ఫాదర్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ‘భోళాశంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ఇవి సెట్స్ పైన ఉండగానే చిరంజీవి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
ఈ మధ్య చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలోనే మరో రీమేక్ సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి ఓ స్పానిష్ థ్రిల్లర్‌ను రీమేక్ చేసే ఉద్ధేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఓ రిటైర్ అయిన డాన్ కథ నేపథ్యంలో ఉండనుందట. మన తెలుగు నేటివిటీకు తగ్గట్లు మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా మార్చనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిరు నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.
ప్రస్తుతం చిరు నటించిన ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలకపాత్ర పోషించింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also:
Unstoppable Season-2 | ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Mahesh babu | ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఆ పాత్రను ముందుగా మహేష్‌బాబు చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

