మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫ్యాన్స్‌కు పండుగలా అనిపిస్తుంది. అభిమానులు చిరు బర్త్ డేను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. అయితే.. ఈ ఏడాది చిరు బర్త్ డే అభిమానులకు ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే కొన్నేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్.. రీఎంట్రీ తర్వాత మళ్లీ బిజీ అయిపోయారు. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో మెగా అభిమానులకు బర్త్ డే ట్రీట్‌గా ఈ నాలుగు సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ సంబురపడిపోతున్నారు. ఈ క్రమంలో అన్నయ్య బర్త్ డే సందర్భంగా మెగా బ్రదర్స్ ఒక్కచోట కలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కచోట కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసి ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
OTT ఎఫెక్ట్ : ఓవర్సీస్లో టాలీవుడ్‌కు ఊహించని దెబ్బ !
రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
ఈ హీరోయిన్ నాన్‌స్టాప్‌గా 48 గంటలు పడుకుంటుందట..!
KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలనుందట..!