ఈ హీరోయిన్ నాన్‌స్టాప్‌గా 48 గంటలు పడుకుంటుందట..!

సినిమా సెలబ్రిటీలు వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఓక్కోసారి కునుకు తీసేంత సమయం కూడా ఉండదు. ముఖ్యంగా రాత్రి పూట షెడ్యూల్స్ ఎక్కువగా ప్లాన్స్ చేస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే తెలుగు.. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న నివేదా పేతురాజ్ అవకాశం ఇవ్వాలే కానీ నాన్ స్టాప్ గా 48 గంటలు కూడా పడుకోగల సత్తా ఉందని అంటుంది.
నివేదా పుట్టింది తమిళనాడులో అయినా పెరిగింది మాత్రం దుబాయ్ లోనే. చిన్నతనంలోనే దుబాయ కు వెళ్లిపోవటంతో అక్కడే ఆమె పెరిగి పెద్దయ్యారు. తనను తాను చాలా సరదా మనిషిగా చెప్పుకునే నివేద ఇష్టాయిష్టాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్ ను ఇష్టపడతానని చెబుతుంది. పండగలప్పుడు మాత్రం చీరల్ని ఇష్టపడతానని చెప్పే నివేదాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. పాతకాలం నాటి అపురూప వస్తువులుఏం కనిపించినా సరే వెంటనే కొనేయాలనిపించటం ఆమెకున్న బలహీనతల్లో ఒకటిగా చెబుతారు.
ఈ అమ్మడి గురించి ఎవరికి తెలీని సీక్రెట్ ఏమంటే.. అవకాశం ఇవ్వాలే కానీ నాన్ స్టాప్ గా 48 గంటలు కూడా పడుకోగల సత్తా ఉందట. తన స్లీపింగ్ సీక్రెట్ ఎవరికి తెలీదని చెబుతుంది.మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా నిద్ర విషయంలో తాను లక్కీ పర్సన్ అంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

