KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట

ఏ పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకులకి వినోదం పంచే కోట శ్రీనివాసరావు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిన వాళ్ల పాత్రలలో నటించడం కన్నా ఉన్న వాళ్ల పాత్రలలో నటిస్తే మంచి పేరు వస్తుందని ఆయన ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న నాటి పరిస్థితుల్లో కృష్ణ మండలాధీశుడు అనే సినిమాను చేయగా, అందులో ఎన్టీఆర్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు కోట.
అయితే మండలాధీశుడు సినిమా ప్రభావం చాలా గట్టిగానే కోట మీద పడింది. కోట ఓ సారి విజయవాడ వెళ్లగా అక్కడ ఆయనపై ముప్పేట దాడి చేసి గాయపరిచారు. పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డాడు. ఓ సారి సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ ను విమానాశ్రయంలో కోట కలిశారట. ఆ సమయంలో బ్రదర్ మీ గురించి విన్నాం.. మీ నటన బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.. మన లాంటి నటులకు ఆరోగ్యమే మహా భాగ్యం అని ఆశీర్వాదించారట. అలా ఎన్టీఆర్ కాళ్లకు దండంపెట్టి అక్కడి నుంచి వచ్చేశానని కోట తెలియజేశాడు.
అయితే బాలకృష్ణ గురించి కూడా ప్రస్తావిస్తూ .. ఓసారి షూటింగ్లో బాలయ్య ఎదురుపడితే.. నమస్కారం బాబు అని కోట మర్యాదపూర్వకంగా పలకరించారట. కానీ బాలయ్య మాత్రం మొహం మీద కాండ్రించి ఉమ్మేసి దారుణంగా అవమానించారట. ముఖ్యమంత్రి గారి అబ్బాయి.. తండ్రిని అంటే కోపం వస్తుంది కదా? అని కోట బాలయ్య చర్యను సమర్థించారు. కాని ఆ నాడు జరిగిన విషయం కోటకి ఇప్పటికీ గుర్తుంది అంటే ఆ సంఘటన ఆయనను ఎంతగా గాయపరచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

