‘ఆదిపురుష్’లో హనుమంతుడు ఇతడే..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఆదిపురుష్. భారత సినీ చరిత్రలో తెరకెక్కుతున్న వన్ ఆఫ్ ది ఖరీదైన ప్రాజెక్టుగా వస్తోంది.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఆదిపురుష్. భారత సినీ చరిత్రలో తెరకెక్కుతున్న వన్ ఆఫ్ ది ఖరీదైన ప్రాజెక్టుగా వస్తోంది. జులై రెండో వారంలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సైఫ్ అలీఖాన్ ఆ షెడ్యూల్లో జాయిన్ కానున్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ప్రముఖ మరాఠి యాక్టర్ దేవ్‌దత్తా లార్డ్ హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
త్వరలోనే తన పార్టు షూటింగ్ లో చేరనున్నాడట దేవ్‌దత్తా. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఓం రావత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ తెరకెక్కుతుంది. ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత రోల్లో కనిపించనుంది. సన్నీసింగ్ కీ రోల్లో నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమా తారాగణంలో కొత్తగా దేవ్‌దత్తా చేరాడు.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

