బుల్లితెరపై యాంకర్‌గా ఎదుగుతున్న సమయంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ సోదరి పాత్రను పోషించి అదరగొట్టింది మంజూష. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో మంజూష తనదైన శైలి యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇట టీవీల్లోనూ, అటు సినిమాల్లోనూ చేయడం తగ్గించేసిన మంజూష సినిమా ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టింది. దీంతో మంజూషకి చాలా క్రేజ్ వచ్చింది.
ఆ క్రేజ్‌ని మరింత పెంచుకునేందుకు హాట్ హాట్ షోస్‌తో అప్పడప్పుడు అదరగొడుతుంది. తన గ్లామర్‌తో ఇంటర్నెట్ను విపరీతంగా షేక్ చేసి పడేస్తుంది. దీంతో ఆమె ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. అదే సమయంలో నిత్యం ఇంటర్నెట్లో ఈమె పేరు ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మంజూష తన ఇన్‌స్టాగ్రాములో కొన్నిక్యూట్ పిక్స్ షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్‌గా మారాయి. షార్ట్ డ్రెస్‌లో క్యూట్ స్మైల్ ఇస్తూ మంజూష యూత్‌ని రెచ్చగొడుతుంది.
https://www.instagram.com/p/CUwN0TsFmQH/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CUuuMGnpbtO/?utm_source=ig_web_copy_link