సమాధానం లేని ప్రశ్నలు
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు.
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు.
ఓ పచ్చటి పల్లెటూరు మధ్యలో దేవాలయం చుట్టూ జరిగిన సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది. దైవిక, హారర్ అంశాల కలబోతగా ఆసక్తిని రేకెత్తించింది. గొంగళి కప్పుకొని మంటల మధ్యలో కథానాయిక పాయల్ రాజ్‌పుత్ నిలబడటం, గట్టిగా అరుస్తూ ఆవేదన చెందడం కథపై మరింత ఉత్సుకతను పెంచేలా ఉంది. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు అన్వేషణలా టీజర్ సాగింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో మన నేటివిటీని ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. మొత్తం 30 పాత్రలుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

