‘ఉస్తాద్’తో కొత్త ప్రయత్నం
మంచు మనోజ్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘ఉస్తాద్'. ‘ర్యాంప్ ఆడిద్దాం’ ఉపశీర్షిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది.
మంచు మనోజ్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘ఉస్తాద్’. ‘ర్యాంప్ ఆడిద్దాం’ ఉపశీర్షిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ‘ఏడేళ్ల విరామం తర్వాత ఈ టాక్షో ద్వారా ప్రేక్షకుల ముందుకురావడం ఆనందంగా ఉంది. ఈ షో కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. ఫ్యాన్స్ కోసం సెలబ్రిటీలు ఆడే ఆట ఇది. ఈ షోలో సెలబ్రిటీలు గెలుచుకున్న మొత్తాన్ని అభిమానికి అందజేస్తాం. ప్రైజ్ మనీ 50 లక్షలు, స్పెషల్ బహుమతులు కూడా ఉంటాయి. ‘ఉస్తాద్’ టాక్షో ద్వారా సరికొత్త ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ షోని మంచు మనోజ్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడని సహనిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Manchu manoj
- talk show
- Ustad
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

