Malavika Mohanan | సల్మాన్ సినిమాలో ఛాన్స్..కొట్టిపారేసిన హీరోయిన్..!
సల్మాన్ ఖాన్ (Salman Khan) కభీ ఈద్ కభీ దివాళి (Kabhi Eid Kabhi Diwali) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్ మరో హీరోయిన్గా నటించబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చింది మాళవిక.
బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం ఫర్హద్ సామ్జీ (Farhad Samji) డైరెక్షన్లో కభీ ఈద్ కభీ దివాళి (Kabhi Eid Kabhi Diwali) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్ మరో హీరోయిన్గా నటించబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చింది మాళవిక.
సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్నారన్న వార్త ఫేక్ అని తేల్చి చెప్పేసింది. సల్మాన్ ప్రాజెక్టు గురించి చాలా రాసుకొచ్చారు. కానీ తాను ఆ ప్రాజెక్టులో నటించడం లేదని స్పష్టం చేసి..పుకార్లకు చెక్ పెట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది మాళవిక మోహనన్.
ఈ ఏడాది థనుష్తో కలిసి మారన్ సినిమాలో మెరిసింది మాళవిక. ప్రస్తుతం హిందీలో యుధ్ర సినిమా చేస్తుండగా..చిత్రీకరణ దశలో ఉందీ ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్టు కే, ఓం రౌత్‌తో ఆదిపురుష్ చేస్తున్నాడు. వీటి షెడ్యూల్ పై క్లారిటీ వచ్చిన తర్వాత మారుతి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది తెలిసే అవకాశాలున్నాయంటున్నారు సినీజనాలు.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి హిందీ సినిమా అప్ డేట్ వచ్చేసింది..
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

