Balakrishna | నందమూరి అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!
నందమూరి తారకరామారావు జయంతి (NTR Birth anniversary) సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు సిద్దమయ్యాడు. నందమూరి అభిమానుల కోసం మరో రెండు రోజుల్లో అదిరిపోయే అప్ డేట్ రాబోతుంది.
నందమూరి అభిమానుల కోసం మరో రెండు రోజుల్లో అదిరిపోయే అప్ డేట్ రాబోతుంది. మే 28న నందమూరి తారకరామారావు జయంతి (NTR Birth anniversary) సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు సిద్దమయ్యాడు. తాజా అప్ డేట్ ప్రకారం బీటీఆర్ క్రియేషన్స్ (BTR Creations) పేరుతో కొత్త బ్యానర్‌ను లాంఛ్ చేయబోతున్నాడు బాలకృష్ణ. అంతేకాదు ఈ బ్యానర్లో మొదటి ప్రాజెక్టును కూడా ప్రకటించబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోతున్న ఎన్బీకే 108 ఈ బ్యానర్లోనే రాబోతుందని వార్తలు వస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 ప్రాజెక్టు చేస్తున్నాడు. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
కోలీవుడ్ భామ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.మరి బాలకృష్ణ కొత్త బ్యానర్లో ఎలాంటి సినిమా ప్రకటించబోతున్నాడని ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Also : Thank You Teaser | లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు..‘థ్యాంక్యూ’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

