Mohan Lal | 60 ఏండ్ల వయసులో యుద్ధ వీరుడిగా మోహన్‌లాల్.. ‘మలైకోటై వాలిబన్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
Malaikottai Vaaliban | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఇప్పటికే ఈ లలెట్టన్ నటించిన నేరు చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో మరో ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
Malaikottai Vaaliban | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఇప్పటికే ఈ లలెట్టన్ నటించిన ‘నేరు'(Neru) చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో మరో ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 25న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో మోహన్ లాల్ ఆరుపదుల వయసులో ఉన్న యుద్ధ వీరుడిగా (Warrior) కనిపిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది.
#MalaikottaiVaaliban Official Posters Are Just Stunning 💥💥 More To Come !!#Mohanlal @Mohanlal pic.twitter.com/0NE59aJnDq
— Vamsi Kaka (@vamsikaka) December 27, 2023
మలైకోటై వాలిబన్ లో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇంతకుముందెన్నడూ కనిపించని రగ్గడ్ లుక్‌లో మోహన్ లాల్ ఆ సినిమాలో కనిపించబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

