Malaika Arora | నటిగా, మోడల్‌గా, ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌గా, డ్యాన్సర్‌గా.. ఎప్పటికపుడు కొత్త కొత్త యాంగిల్స్‌ను పరిచయం చేస్తూ అభిమానులు, ఫాలోవర్లను ఖుషీ చేస్తుంటుంది బాలీవుడ్ భామ మలైకా అరోరా (Malaika Arora). ఈ బ్యూటీ ఐదు పదుల వయస్సుకు దగ్గరైనా.. ఆ ఛాయలేమీ కనిపించకుండా మెయింటైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలుకరించింది.
నెట్టింట చురుకుగా ఉండే మలైకా అరోరా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెస్మరైజింగ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది. మలైకా అరోరా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. జిమ్ సెషన్ (Gym Session)కు మాత్రం పక్కా టైం కేటాయిస్తుంది. ఈ డ్యాన్సింగ్ క్వీన్ ఎప్పటిలాగే ముంబైలోని జిమ్ సెషన్‌కు హాజరైంది. సెషన్ ముగిసిన తర్వాత జిమ్ వేర్లో బయటకు వస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ భామకు రోజురోజుకీ వయస్సు తగ్గుతుందా..? ఏంటీ అని తెగ చర్చించుకుంటున్నారు మలైకా అరోరా తాజా లుక్ చూసిన నెటిజన్లు. అప్పుడప్పుడు పొట్టి స్కర్ట్‌లో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది మలైకా అరోరా.
మలైకా అరోరా ట్రెండింగ్ వీడియో..
Malla spotted#MalaikaArora #DishaPatani
#Praggnanandhaa #Neerajchopda #JawanTrailer #MukeshAmbani #JanhviKapoor #JoharNTR #SalaarTrailer #Vadivelu #Atlee#neerajchopragold #NeerajChopra #INDvsPAK #RC16#SalaarTrailer #MondayMotivation#MukeshAmbani #NuhViolence#Uithemovie… pic.twitter.com/q8VUroxjhc— Information context (@rostanalmeida27) August 28, 2023
#MalaikaArora kicks off the week with sunshine vibes and fitness goals! ☀️🧘♀️ #MondayMotivation #MondayMood pic.twitter.com/q6BG0Wmbkj
— Pinkvilla (@pinkvilla) August 28, 2023
Follow 💖 Fitness Goal By Malaika #MalaikaArora #BollywoodCelebrities #BollywoodNews #bollywoodjalsa #entertainment #news #Celebrities #bollywoodactress #Bollywood #bollywoodactor pic.twitter.com/4eLZjjRGNh
— Bollywood Jalsa (@BollywoodJalsa) August 28, 2023