బుర్రిపాలెంలో మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్
సినిమాల వరకు మాత్రమే కాకుండా బయట కూడా హీరో అనిపించుకుంటున్నాడు మహేష్ బాబు. తనకు తోచిన మంచి పనులు చేస్తూ కొందరి పాలిట రియల్ హీరో అవుతున్నాడు.

సినిమాల వరకు మాత్రమే కాకుండా బయట కూడా హీరో అనిపించుకుంటున్నాడు మహేష్ బాబు. తనకు తోచిన మంచి పనులు చేస్తూ కొందరి పాలిట రియల్ హీరో అవుతున్నాడు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ప్రాణాలు కాపాడటంలో మహేష్ బాబు నెంబర్ 1000 దాటిపోయింది. ఎంతోమంది పసి పిల్లలకు ప్రాణదానం చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇదిలా ఉంటే తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన జన్మస్థలం, తాను దత్తత తీసుకున్న గ్రామం బుర్రిపాలెం మొత్తానికి ఉచితంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మే 31న చేపట్టాడు మహేష్.10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా జరిగింది.
ఈ క్రమంలోనే జూన్ 9న ఈ కార్యకమం విజయవంతంగా పూర్తయినట్టు తాజాగా మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని సోషల్ మీడియాలో తెలియజేశారు. గత వారం రోజుల నుంచి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న ఆంధ్ర హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాని నమ్రత తాజా పోస్ట్ లో తెలిపారు.
ఇప్పటికే ఎందరో వేలాది చిన్నారి గుండెలను కాపాడిన మహేష్, ఇప్పుడు సొంత ఊరిలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం గొప్ప విషయం అని పలువురు ప్రశంసిస్తున్నారు. దానికి తోడు ఆ ఊరు దత్తత తీసుకొని కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు మహేష్ బాబు.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

