Mahendra Singh Dhoni | సినీ ఇండస్ట్రీలోకి స్టార్ క్రికెటర్ ధోనీ.. సొంత బ్యానర్లో తొలి సినిమా వివరాలివే
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నెలకొన్న సస్పెన్స్ కు ఫుల్స్టాప్ పెడుతూ అధికారికంగా ప్రకటించింది ధోనీ టీం. ధోనీ సతీమణి సాక్షి సింగ్ (Sakshi Singh Dhoni)తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం తమిళంలో తెరకెక్కుతుండగా.. ఇతర భారతీయ భాషల్లో డబ్ చేయనున్నారు. అన్ని జోనర్లలో సినిమాలు.. ఈ చిత్రానికి సాక్షి సింగ్ ధోనీ కథనందిస్తుండటం విశేషం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని ప్రధాన భాషల్లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను అందించనున్నట్టు ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ తెలిపింది.
స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni)సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాడని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నెలకొన్న సస్పెన్స్ కు ఫుల్స్టాప్ పెడుతూ ధోనీ టీం అధికారికంగా ప్రకటించింది .
ధోనీ సతీమణి సాక్షి సింగ్ (Sakshi Singh Dhoni)తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలి సినిమాకు రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం తమిళంలో తెరకెక్కుతుండగా.. ఇతర భారతీయ భాషల్లో డబ్ చేయనున్నారు.
అన్ని జోనర్లలో సినిమాలు..
ఈ చిత్రానికి సాక్షి సింగ్ ధోనీ కథనందిస్తుండటం విశేషం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని ప్రధాన భాషల్లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను అందించనున్నట్టు ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ తెలిపింది.
తమిళంతోపాటు ప్రధాన భాషల్లో సైన్స్ ఫిక్షన్, కామెడీ డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లతోపాటు వివిధ జోనర్లలో అర్థవంతమైన కంటెంట్ సినిమాలు, ఇతర ప్రాజెక్ట్‌లు చేసేందుకు పలువురు డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు ధోనీ ఎంటర్టైన్ మెంట్ పేర్కొంది.
సాక్షి సింగ్ ధోనీ రాసుకున్న కాన్సెప్ట్ చదివినప్పటి నుంచి ఇది చాలా ప్రత్యేకమైనదనిపించింది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాన్సెప్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉందని డైరెక్టర్ రమేశ్ తమిళ్మని అన్నాడు.
ధోనీ జీవితకథ నేపథ్యంలో ఇప్పటికే ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ధోనీ సినీ ఇండస్ట్రీ ఇస్తున్నాడన్న అప్డేట్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
Dhoni Entertainment forays into Mainstream Film Production with a Tamil Film ✨@msdhoni #MSDhoni𓃵 #TamilFilm #Cinema #Dhoni #DhoniEntertainment pic.twitter.com/sXGEveRmwg
— Jaya TV (@JayaTvOfficial) October 25, 2022
Read Also : LikeShareSubscribe Trailer | సంతోష్ శోభన్-ఫరియా లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్
Read Also : Chiranjeevi | బ్రిటీష్ వారికి భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు: చిరంజీవి
Read Also : ఆ 20 నిమిషాలు స్టన్ అయిపోయా.. కాంతారపై పూజా హెగ్దే రియాక్షన్
Read Also : 18 Pages | 18 పేజెస్ సెట్స్ లో నిఖిల్.. విడుదల తేదీపై క్లారిటీ
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

