Allu Arjun Pushpa 2 | మరో 46 రోజుల్లో దేశవ్యాప్తంగా ‘పుష్ప ది రూల్’ కౌంట్‌డౌన్ షురూ కానున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
అయితే విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్రబృందం భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ జరుగనుండగా.. ఇందులో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు అనేది క్లారిటీ లేదు. కానీ ఈ మూవీ విడుదల తేదీని డిసెంబర్ 05న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడానికి ఈ మీట్ పెడుతున్నట్లు సమాచారం. కాగా దీనిపై రేపు క్లారిటీ వస్తుంది.
A grand national press meet of #Pushpa2TheRule with the producers and all the distributors 💥
Tomorrow from 12 PM onwards ❤🔥
Watch live here!
▶️ https://t.co/KH6HaQNQn3Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial… pic.twitter.com/qNcLHwGjBr
— BA Raju’s Team (@baraju_SuperHit) October 23, 2024