వినోదాల సతీ లీలావతి
‘ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మా బావగారు రామ్‌చరణ్‌కు థాంక్స్. ఆయన వల్ల ఈ సినిమా చాలా మందికి రీచ్ అవుతున్నది’ అని చెప్పింది కథానాయిక లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో దేవ్‌మోహన్‌తో కలిసి నటించిన చిత్రం ‘సతీ లీలావతి’.
‘ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మా బావగారు రామ్‌చరణ్‌కు థాంక్స్. ఆయన వల్ల ఈ సినిమా చాలా మందికి రీచ్ అవుతున్నది’ అని చెప్పింది కథానాయిక లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో దేవ్‌మోహన్‌తో కలిసి నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకుడు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కిందని, చిత్రీకరణ సమయంలో తనకు ప్రెగ్నెన్సీ అని తెలిసినా టీమ్ మొత్తం మద్దతుగా నిలిచారని లావణ్య త్రిపాఠి పేర్కొన్నది. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా అస్వాదించే సినిమా ఇదని, ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తాతినేని సత్య అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని దేవ్ మోహన్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాత: నాగమోహన్, దర్శకత్వం: తాతినేని సత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

