Lala Bheemla Song Promo | కేక పుట్టిస్తున్న ‘లాలా భీమ్లా’ ప్రోమో
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా (Rana)తో కలిసి నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak). ఈ చిత్రం నుంచి ‘లాలా భీమ్లా’ (Lala Bheemla Song Promo) వీడియో సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా (Rana)తో కలిసి నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak). సాగర్ కె చంద్ర (Sagar Chandra) దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘లాలా భీమ్లా’ (Lala Bheemla Song Promo) వీడియో సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
గూస్ బంప్స్ తెప్పించే బీట్తో షురూ అయింది ప్రోమో. ‘నాగరాజుగారు హర్టీ కంగ్రాచ్చులేషన్స్ అండి..మీకు దీపావళి పండుగ ముందే వచ్చేసిందండి ..హ్యాపీ దీపావళి’ అంటూ పవన్ డైలాగ్స్ తో సాగుతున్న ప్రోమో మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రోమో గురించి తెలియజేస్తూ మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లో ముదురు ఎరుపు రంగు షర్ట్, గళ్ల లుంగీలో ఉన్న పవన్ కళ్యాణ్ తన ముందు మందు బాటిల్ పెట్టుకుని మాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భీమ్లా నాయక్‌లో కోలీవుడ్ భామ నిత్యా మీనన్ (Nithya Menen), మాలీవుడ్ భామ సంయుక్తా మీనన్ (Samyukta Menon) ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

