కొత్త రంగుల ప్రపంచం
క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ చిత్రాన్ని శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. నటుడు పృథ్వీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ చిత్రాన్ని శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. నటుడు పృథ్వీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర టీజర్‌ను నటుడు సుమన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వీ మాట్లాడుతూ…
‘మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన సుమన్ గారికి థాంక్స్. ఈ చిత్రంతో దర్శకుడిగా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ప్రేమలో యువత అనుభూతి చెందే కొత్త రంగుల ప్రపంచం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. నా కూతురు శ్రీలు నాయికగా నటించింది. కొత్త తరహా ప్రేమ కథా చిత్రమిది. సకుటుంబంగా చూసేలా ఉంటుంది.’ అన్నారు. విజయ్ రంగరాజు, అశోక్ కుమార్, గీతా సింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శివారెడ్డి, సంగీతం : ఆదిత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

