ఎన్టీఆర్ బర్త్‌డే ..ఫ్యాన్స్‌కు జక్కన్న ట్రీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే( మే 20) సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. కొద్ది సేపటి క్రితం మేకర్స్ ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. రేపు ఉదయం 10 గంటలకు కొమురం భీం ముందుకు రానున్నాడు అంటూ ఓ పోస్టర్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేయడం ఖాయమని తెలుస్తుంది.
గత ఏడాది బర్త్ డే రోజు రామరాజు ఫర్ భీమ్ పేరుతో విడుదలయిన టీజర్ వచ్చిరాగానే రికార్డుల మోత మోగిస్తోంది. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి.. అంటూ సాగే ఈ టిజర్లో ఎన్టీఆర్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ బ్యాక్ వాయిస్‌లో ‘వాడు నా తమ్ముడు కొమరం భీమ్’ అని.. రామ్ చరణ్ చెప్పే డైలాగులు అందరినీ ఆసక్తికరంగా ఆకట్టుకున్నాయి. టీజర్ చివరలో ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌లో కనిపించి సినిమాపై మరింత ఆసక్తి పెంచాడు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
ఘోరం.. మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి
హైదరాబాద్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి!
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది బలి
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ అవుట్!
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్ గడ్కరీ
కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత
రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు లక్ష్యం : హర్షవర్ధన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- komuram bheem
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

