తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన | తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, తౌటే తుఫాను ప్రభావం లేదని పేర్కొంది.

హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, తౌటే తుఫాను ప్రభావం లేదని పేర్కొంది. దక్షిణ దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 20వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, జగిత్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, కరీంనగర్, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, వనపర్తి, నారాయణపేట, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఇవి కూడా చదవండి..
‘బ్లడ్ క్లాటింగ్’ లక్షణాలు!
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

