పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..వీడియో
Man caught snake: సాధారణంగా పాములంటే ఎవరికైనా చచ్చేంత భయం. పాము కనిపించిందంటే చాలు జడుచుకుని ఆమడ దూరం పరుగుపెడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పాముకు భయపడలేదు సరికదా

హైదరాబాద్: సాధారణంగా పాములంటే ఎవరికైనా చచ్చేంత భయం. పాము కనిపించిందంటే చాలు జడుచుకుని ఆమడ దూరం పరుగుపెడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పాముకు భయపడలేదు సరికదా దానితో ఓ ఆటాడుకున్నాడు. ఓ కంపెనీలో పాము చొరబడిందంటే అక్కడి వెళ్లి దాన్ని అవలీలగా పట్టేశాడు. అనంతరం దాన్ని తాను కట్టుకున్న లుంగీలో వేసుకుని అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయాడు.
అయితే, ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. గతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అప్పట్లో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నంద తన ట్విటర్లో షేర్ చేశాడు. ‘లుంగీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. తాజాగా ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
#ViralVideo: खतरनाक सांप को पकड़कर डाल दिया लूंगी के अंदर#Snake #SnakeViralVideo pic.twitter.com/cOV21NCAnU
— India.com (हिन्दी) (@IndiacomNews) May 18, 2021
ఇవి కూడా చదవండి..
భారీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తయారీ.. ఇస్రో కీలక నిర్ణయం..!
సహజీవనం ఆమోదయోగ్యం కాదు: పంజాబ్, హర్యానా హైకోర్టు
కొవిడ్‌పై యుద్ధం ప్రతి ప్రాణాన్ని కాపాడేలా ఉండాలి: ప్రధాని మోదీ
టీకాతో సమస్యలు నామమాత్రం
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
146 మందిని రక్షించిన నేవీ
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

