తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ : తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. విలయంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. మొదట గుజరాత్, డీయూను సందర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి భావ్‌నగర్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఉనా, డీయూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం అహ్మదాబాద్ చేరుకొని సమీక్ష జరుపుతారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను నిన్న రాత్రి గుజరాత్లో 8.30 గంటలకు తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గంటకు 155 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు వర్షం కురవడంతో భారీగా నష్టం జరిగింది. చెట్ల కూలిపోగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీగా ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫానులో 16వేల ఇండ్లు దెబ్బతిన్నాయని, 40వేలకుపైగా చెట్ల నేలకూయని, వెయ్యి స్తంభాలు విరిగిపోయాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చెప్పారు.
తుఫాను ప్రభావంతో సుమారు లక్ష మందికిపైగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1998లో గుజరాత్‌ను తాకిన తుఫాను సైతం భారీగా నష్టాన్ని కలిగించింది. ఆ తర్వాత భారీ స్థాయిలో తౌటే ప్రభావంతో భారీగా నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం తుఫాను బలహీన పడిందని, అయితే భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
‘బ్లడ్ క్లాటింగ్’ లక్షణాలు!
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

