Mahesh Babu | ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు శస్త్రచికిత్స
Mahesh babu | ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు స్పెయిన్‌లో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా మహేశ్‌బాబు స్పెయిన్ వెళ్లారు. శస్త్ర చికిత్స ముగిసిన అనంతరం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు స్పెయిన్‌లో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా మహేశ్‌బాబు స్పెయిన్ వెళ్లారు. శస్త్ర చికిత్స ముగిసిన అనంతరం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్‌బాబు లేని సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. 2022, ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సర్కారు వారి పాట సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

