Khufiya Trailer | యాక్షన్ మోడ్‌లో టబు.. ఆసక్తికరంగా ‘ఖుఫియా’ ట్రైలర్
Khufiya Movie | సీనియర్ హీరోయిన్ టబు (Tabu) గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. కూలీ నెం 1 సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టింది.
Khufiya Movie | సీనియర్ హీరోయిన్ టబు (Tabu) గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. కూలీ నెం 1 సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టింది. తెలుగులో నటిస్తూనే తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వయసు 51 దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా.. టబు తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఖుఫియా (Khufiya). ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ (Vishal Bharadwaj) దర్శకత్వం వహిస్తున్నాడు.
మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ (Ali Fazal), వామికా గబ్బి (Wamiqa Gabbi) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో టీజర్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి పండుగ కానుకగా.. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Yahan hathiyaar ke roop hain alag, aur jung hai khufiya. In a world of spies, the traitor must be brought to light.#Khufiya, streaming from Oct 5, only on Netflix! pic.twitter.com/bMOwzU2QpJ
— Netflix India (@NetflixIndia) September 18, 2023
ఇక ట్రైలర్ చూస్తే.. రా ఏజెన్సీలో ఉన్న మనలో ఒకడే మనల్ని మోసం చేశాడు. అతడి ఫింగర్ ప్రింట్ మన దగ్గర ఉంది. ఎలాగైనా అతడిని పట్టుకోవాలి. మనం ప్రైమ్ సస్పెక్ట్ రవి మోహన్ అతడి మీద నిఘా ఉంచాలి అంటూ ట్రైలర్ సాగింది. ఇక ఈ మూవీలో టబు రా స్పెషల్ ఏజెంట్‌గా నటించింది. ఇక ఈ మూవీని అక్టోబర్ 05న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

