జైలులో వచ్చిన ఐడియా
‘ఖల్నాయక్' (1993) చిత్రం సంజయ్‌దత్ కెరీర్లో ఓ మైలురాయి. ఆ రోజుల్లో యువతరాన్ని ఉర్రూతలూగించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి ‘ఖల్నాయక్ రిటర్న్స్' పేరుతో సీక్వెల్‌ను ప్రకటించారు. శనివారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో సినిమా తాలూకు ఇంట్రో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ‘ఖల్నాయక్' థీమ్‌ని ఉపయోగించడం హైలైట్‌గా నిలిచింది. టీజర్లో ఐకానిక్ యాంటీ హీరో భల్లు పాత్రలో సంజయ్‌దత్ సరికొత్త మేకోవర్‌తో కనిపించారు.
- ‘ఖల్నాయక్ రిటర్న్స్’
‘ఖల్నాయక్’ (1993) చిత్రం సంజయ్‌దత్ కెరీర్లో ఓ మైలురాయి. ఆ రోజుల్లో యువతరాన్ని ఉర్రూతలూగించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి ‘ఖల్నాయక్ రిటర్న్స్’ పేరుతో సీక్వెల్‌ను ప్రకటించారు. శనివారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో సినిమా తాలూకు ఇంట్రో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ‘ఖల్నాయక్’ థీమ్‌ని ఉపయోగించడం హైలైట్‌గా నిలిచింది. టీజర్లో ఐకానిక్ యాంటీ హీరో భల్లు పాత్రలో సంజయ్‌దత్ సరికొత్త మేకోవర్‌తో కనిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్‌దత్.. 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించిన కేసులో జైలులో ఉన్నప్పుడు ‘ఖల్నాయక్’ సీక్వెల్ ఐడియా వచ్చిందని చెప్పారు. ‘ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందని జైలులోని చాలా మంది ఖైదీలను అడిగాను. అందరూ బాగుంటుందని చెప్పారు. సీక్వెల్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో ఓ పేపర్ మీద రాసివ్వమని ఖైదీలందరినీ కోరాను. వారు ఇచ్చిన వందలకొద్ది పేజీలను చదివినప్పుడు సీక్వెల్‌కు సంబంధించిన ఐడియా తట్టింది. బెయిల్ మీద బయటికి వచ్చాక ఈ స్క్రిప్ట్‌ను డెవలప్ చేశా’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఖల్నాయక్’ చిత్ర దర్శకనిర్మాత సుభాష్‌ఘాయ్ కూడా పాల్గొన్నారు. సీక్వెల్ మేకింగ్‌లో తాను సూచనలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. జ్యోతిదేశ్ పాండే ‘ఖల్నాయక్ రిటర్న్స్’కు క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

