KTR | తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది : కేటీఆర్
KTR | తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్(KTR )అన్నారు.
KTR | తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్(KTR )అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఆర్కేసీఆర్ 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్లీ 2008లో రాజీనామా చేసినప్పుడు నేను జయశంకర్ సార్ తో వాదన పెట్టుకున్నానని గుర్తు చేశారు. అప్పుడు సార్ నాతో ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయి. అవి మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ ఆందోళనాపథం ఈ రెండు కలిసి రాజకీయ శక్తిగా మారి యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి పోయి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవాలని గొప్ప మాట అన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది
కేసీఆర్ గారు 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్ళీ 2008లో రాజీనామా చేసినప్పుడు నేను జయశంకర్ సార్ తో వాదన పెట్టుకున్నాను
అప్పుడు సార్ నాతో ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయి అవి మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ… https://t.co/L8vjRjOUVf pic.twitter.com/howB0iCz9C
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

