పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
వకీల్‌సాబ్ సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్నారు పవన్‌కల్యాణ్ అభిమానులు. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ బొనాంజాను అందించేందుకు రెడీ అవుతున్నాడు పవన్.

వకీల్‌సాబ్ సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్నారు పవన్‌కల్యాణ్ అభిమానులు. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ బొనాంజాను అందించేందుకు రెడీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం సాగర్ చంద్ర డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. పవన్‌కల్యాణ్ ఈ చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడుతాడట.
ప్రముఖ రైటర్, లిరిసిస్ట్ పెంచల్ దాస్ రాయలసీమ మాండలికం కోసం పవన్ కు సాయం చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే తెలంగాణ యాసలో అలరించిన పవన్‌కల్యాణ్ ఇక రాయలసీమ డైలాగ్స్ తో అలరిస్తాడనే సరికి సంతోషంలో ఎగిరిగంతేస్తున్నారు ఫ్యాన్స్. పవన్‌కల్యాణ్ మరోవైపు క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లుక్కు మంచి స్పందన వచ్చింది.
ఇవి కూడా చదవండి..
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

