వ్యాక్సిన్ తీసుకున్న కీర్తి సురేష్.. ప్రతి ఒక్కరు కూడా విధిగా తీసుకోవాలని పిలుపు

నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాపులర్ యాక్ట్రెస్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ఇప్పటికే జాయిన్ అయిన కీర్తి దుబాయ్‌లో జరిగిన కొన్ని సన్నివేశాలలో పాల్గొంది.ప్రస్తుతం లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెడుంది.
రీసెంట్గా తన సోషల్ మీడియా పేజ్‌లో యోగా ఆసనాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఇవి చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. ఇంతగా బక్కచిక్కావేంటి అని కామెంట్స్ పెట్టారు. ఇక తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకరోనా టీకా తొలి డోసు తీసుకోగా, ఆ ఫోటోని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

