Keerthi Suresh | రంగురంగుల లెహంగాలో కీర్తి సురేష్.. షామియానా డ్రెస్ అంటూ నెటిజన్ల ట్రోల్..!
మలయాళ బ్యూటీ కీర్తి సురేష్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె వేసుకున్న రంగురంగుల లెహంగాను.. ఫంక్షన్లలో వాడే షామియానాలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Keerthi Suresh | తొలి సినిమా ‘నేను శైలజా’తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిపోయింది మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ఇక ‘మహానటి’తో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది. నటనలో ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ మహానటి వేసుకున్న ఓ డ్రెస్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నితిన్, కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రొడ్యూసర్ స్వప్న దత్ తదితరులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి వేడుకలో కీర్తి రంగురంగుల డ్రెస్‌ను ధరించింది. ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఈ డ్రెస్ ఫంక్షన్లలో వాడే షామియానాలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘డ్రెస్ మర్చిపోయి టెంట్ క్లాత్ చుట్టుకున్నట్టు ఉంది’, ‘షామియానా లెహంగా’, ‘మీ దుస్తులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుంది’, ‘అవును మాకు అలాగే అనిపిస్తోంది’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Congratulations Venkyyyy Swamy and Pooja! May god shower all the love on you both for this new beginning! 🤗♥️♥️ pic.twitter.com/wp82WEXRjb
— Keerthy Suresh (@KeerthyOfficial) February 1, 2023
Yenna samiyana clothla dress thachi pottrukanga pic.twitter.com/gb7eOrz9kw
— Twinkle Ramanadhan🧢 (@adkrdinesh) February 1, 2023
Dress marchipoiii tent cloth chutesukunaatu undi..
— Rowdy DHFM 🚩 (@JyothsnaSri7) February 1, 2023
Shamiyana lehanga
— TRUE BHARATVASI (@Muralik74294478) February 1, 2023
Always liked yr dressing sense.. but this is -1/10
— a happy soul 💃 (@angehere2022) February 1, 2023
Dont mistake me but you can hire a good stylist 😅
— Daemon Targeryan (@daemonApr4) February 1, 2023
https://twitter.com/HeathLedger150/status/1620705505319731203?s=20&t=66pJDlwqZ3iF6uhNrIGlDQ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

