Kartikeya Gummakonda | కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం.. హీరోయిన్గా ‘డీజేటిల్లు రాధికా’
Kartikeya Next Film Beginning | విభిన్నకథలను ఎంచుకుంటూ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ. ‘ఆర్ఎక్స్100’, ‘గుణ369’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే విడుదలైన ‘వాలిమై’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించి తమిళంలోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. తాజాగా ఈయన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రామాలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి.
క్లాక్స్ దర్శకుడిగా పరిచయవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ‘డీజేటిల్లు’ ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటించనుంది. లౌక్య ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రవింద్రబెనర్జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం లాంఛనింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. కార్తికేయ భార్య లోహితా కెమెరా స్వీచ్ఛాన్ చేయగా నిర్మాత నాగవంశీ క్లాపింగ్ ఇచ్చాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
Coming up with this crazy project 💥 a very special film with a never before concept in my career 🤩
A #ManiSharma Musical 🎶#Kartikeya9 @iamnehashetty #Clax @Benny_Muppaneni @Loukyaoffl pic.twitter.com/PXV3znZ2oj
— Kartikeya (@ActorKartikeya) April 22, 2022
A new journey!🤩 Very excited to be associated with you guys @ActorKartikeya @iamnehashetty #Clax 🤗❤️ Would love to thank dear friend @vamsi84 & @BuchiBabuSana Garu for all the support 🙌
SHOOT BEGINS 🎥 @Loukyaoffl #ProductionNo3
A #Manisharma musical 🎶 pic.twitter.com/sQ5h3Sok8h— Ravindra Benerjee Muppaneni (@Benny_Muppaneni) April 22, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

