Defamation case | మాజీ భర్తను ‘గే’ అన్న సింగర్ సుచిత్ర.. కోటి రూపాయల పరువు నష్టం కేసు వేసిన నటుడు
Karthik Kumar | తమిళ నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ తన మాజీ భార్య సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు పంపాడు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుచిత్ర తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్లు గేలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Karthik Kumar | తమిళ నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ తన మాజీ భార్య సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు పంపాడు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుచిత్ర తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్లు గేలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నటుడు ధనుష్, కార్తీక్ కలిసి అర్థరాత్రి మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలపై కార్తీక్ లీగల్ నోటీసులు పంపాడు. ఈ మేరకు ఆమెపై కార్తీక్ పరువు నష్టం కేసు వేశాడు. తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.కోటీ పరిహారం చెల్లించాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా ఆమెకు మే 16న నోటీసులు పంపాడు. అయితే ఈ కేసును విచారించిన కోర్ట్.. కార్తీక్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై మధ్యంతర నిషేధం విధించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

