సెప్టెంబర్‌లో రానున్న సర్దార్-2
నీళ్ల మాఫియా గురించి చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో గూఢచారి థ్రిల్లర్‌గా రూపొందిన ‘సర్దార్' చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది.
నీళ్ల మాఫియా గురించి చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో గూఢచారి థ్రిల్లర్‌గా రూపొందిన ‘సర్దార్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సర్దార్-2’ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. కార్తి కథానాయకుడిగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. బుధవారం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సీక్వెల్లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి చర్చించబోతున్నట్లు తెలిసింది. గూఢచారి వ్యవస్థ చుట్టూ అల్లుకున్న ఈ కథలో దేశభక్తి, సామాజిక సందేశం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మాళవిక మోహనన్, ఎస్జే సూర్య, ఆషికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: ఎస్.లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా, దర్శకత్వం: పీఎస్ మిత్రన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

