Crew | థియేటర్లలో కలెక్షన్ల వర్షం.. ఇక డిజిటల్ ఎంట్రీకి Crew రెడీ
Crew | బాలీవుడ్ భామలు కరీనాకపూర్ (Kareena Kapoor), టబు (Tabu), కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం Crew. లూట్ కేస్ ఫేం రాజేశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Crew | బాలీవుడ్ భామలు కరీనాకపూర్ (Kareena Kapoor), టబు (Tabu), కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం Crew. లూట్ కేస్ ఫేం రాజేశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. హీస్ట్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ముగ్గురు భామలు ఎయిర్‌హోస్టెస్‌లుగా నటించారు. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లకుపైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో సూపర్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇక డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతోంది. Crew చిత్రం పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 24 పాపులర్ బిజినెస్ మ్యాన్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఓనర్ విజయ్ మాల్యా స్టోరీ ఆధారంగా తెరకెక్కింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ఫైటర్ తర్వాత అత్యధిక గ్రాస్ సాధించిన రెండో హిందీ చిత్రంగా నిలిచింది. దిల్జీత్ దోసాంజ్, కపిల్ శర్మ, రాజేశ్ శర్మ ఇతర సహాయక పాత్రల్లో నటించారు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిలిమ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్లపై అనిల్ కపూర్, శోభాకపూర్, ఏక్తాకపూర్, రియా కపూర్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Crew ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్..
#Crew on #Netflix from 24th May. pic.twitter.com/7EOnAJfjdp
— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) April 30, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

