Karan Johar | ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న కరణ్‌జోహర్?
సినిమాల యందు మలయాళం సినిమాలు వేరయా.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పుట్టినిల్లు మలయాళం ఇండస్ట్రీ. నిజజీవిత కథలతో,నాచ్యురాలిటీకి దగ్గరగా ఉండే విధంగా మలయాళంలో సినిమాలు తెరకెక్కుతుంటాయి.
Karan Johar | సినిమాల యందు మలయాళం సినిమాలు వేరయా. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పుట్టినిల్లు మలయాళం ఇండస్ట్రీ. నిజజీవిత కథలతో,నాచ్యురాలిటీకి దగ్గరగా ఉండే విధంగా మలయాళంలో సినిమాలు తెరకెక్కుతుంటాయి. కరోనా పుణ్యమా అని ఓటీటీల ద్వారా చాలా మంది సినీ ప్రేక్షకులు మలయాళం సినిమాలను వీక్షించారు. ప్రస్తుతం మలయాళ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. పలు నిర్మాణ సంస్థలు కూడా మలయాళ సినిమా రీమేక్ హక్కులకు భారీ ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మరో మలయాళం సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ విక్రయించినట్లు ప్రకటించాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా కళ్యాణీ ప్రియదర్శినీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘హృదయం’. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 21న విడుదలై మంచి విజయం సాధించింది. అరుణ్ అనే బీటెక్ స్టూడెండ్ లైఫ్‌ని తన బీటెక్ డేస్ తనపై ఎలా ప్రభావం చూపాయి. తన ఛాయిస్‌లు, జర్నీ ఎంత అందగా ఉంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్‌జోహర్ విక్రయించాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ హక్కులను కూడా కరణ్ విక్రయించాడు. ఈ చిత్రంలో నటినటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Rana Daggubati | ‘విరాట పర్వం’ విడుదలపై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?
Prabhas | ప్రభాస్ కోసం బాలీవుడ్ యాక్టర్ ఆ పాత్రలో నటించనున్నాడా?
Simbu | తమిళ హీరో శింబు కారు ఢీ కొని వికలాంగుడు మృతి.. వైరల్ అవుతున్న వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

