యువరత్న 2 డేస్ కలెక్షన్స్.. పవర్ స్టార్ పాచిక పారలేదుగా..!
యువరత్న 2 డేస్ కలెక్షన్స్ | యువరత్న చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కేజీయఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా వరకు వాళ్లే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తెలుగులో తొలిసారి తన సినిమాను ప్రమోషన్స్ చేసుకుని మరీ విడుదల చేసుకున్నాడు. ఈయన నటిచిన తాజా చిత్రం యువరత్న కన్నడంతో పటు తెలుగులోనూ ఏప్రిల్ 1న విడుదలైంది. కేజీయఫ్ లాంటి భారీ సినిమాను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. పునీత్ ఎవరో ఇక్కడ తెలియకపోయినా కూడా ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్.. ప్రకాశ్ రాజ్, సాయికుమార్ లాంటి తెలిసిన నటీనటులు ఉన్నారు ఈ సినిమాలో. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేశాడు. దీంతోపాటు మరికొన్ని ఏరియాల్లో కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చారు. కానీ కలెక్ష్లన్స్ విషయంలో మాత్రం పవర్ స్టార్ పాచిక పారలేదు. రెండు రోజుల్లో యువరత్న సినిమా తీసుకొచ్చిన వసూళ్లు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 10 లక్షలు
సీడెడ్- 7 లక్షలు
ఉత్తరాంధ్ర- 8 లక్షలు
ఏపీ + తెలంగాణ(టోటల్)- 25 లక్షలు షేర్
యువరత్న చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కేజీయఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా వరకు వాళ్లే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా రూ.55 లక్షలు వస్తే కానీ పునీత్ సినిమా బ్రేక్ ఈవెన్ కానట్లే..! రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.25 లక్షల షేర్ రాబట్టింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది కాబట్టి కచ్చితంగా మరో రూ.25 లక్షలు కూడా ఈ రెండు రోజుల్లో వస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’ లాంటి సినిమాలతో పోటీ పడి యువరత్న ఎంతవరకు రేసులో ముందుకెళ్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
వైల్డ్ డాగ్ రివ్యూ
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
వైల్డ్ డాగ్ సినిమాకు ఓపెనింగ్స్ ఏవి
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

