సుదీప్ ప్రేక్షకుల ముందుకొచ్చే డేట్ ఫిక్స్..!
కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో నెగెటివ్, కీ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకున్నాడు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో నెగెటివ్, కీ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మరోవైపు కన్నడ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ స్టార్ హీరో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ విక్రాంత్ రోనా. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విక్రాంత్ రోనా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందనే విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.
ఆగస్టు 19న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై టైటిల్ లోగోను ఆవిష్కరించిన తర్వాత విక్రాంత్ రోనా ఖాతాలో రికార్డు నమోదైంది. ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్లో కూడా విడుదల చేయబోతున్నారు. అనూప్ భండారి దర్శకుడు కాగా..మంజునాథ్ గౌడ నిర్మాత. శ్రద్దాశ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. సుదీప్ తెలుగులో చివరిగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో కనిపించాడు.
ఇవి కూడా చదవండి..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

