ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అందాలు ఆరబోస్తే ఏ రేంజ్లో ఉంటుందో చిన్న శాంపిల్ ద్వారా చూపించింది. కంగనా ఎప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. 2006 లో గ్యాంగ్ స్టార్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మెల్లగా మెట్రో, ఫ్యాషన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. తన పాత్రలో ఎంతో కొంత వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన కంగనా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది.
కంగనా గ్లామర్ షోకి కాస్త దూరమనే చెప్పాలి. అవసరమైతే తప్ప గ్లామర్ విషయంలో ఆమె పెద్దగా హద్దులు దాటింది లేదు. తాజాగా ఈ అమ్మడు అందాల ఆరబోతతో అందరికి షాక్ ఇచ్చింది. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది కంగనా. ఈ అమ్మడిలో కూడా ఇలాంటి యాంగిల్ ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రియురాలు ‘సమీరసగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని టాప్ హీరోయిన్గా మారింది. సినిమా ఇండస్ట్రీ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై కూడా కంగనా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.