Jr NTR | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమ్రం భీంగా తారక్ (Jr NTR) నటన గూస్బంప్స్ తెప్పించేలా సాగుతూ సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్రిటన్‌లో పాపులర్ అయిన ఏసియన్ వీక్లీ న్యూస్ EasternEye 2023కిగాను టాప్ 50 ఏసియన్ స్టార్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ నిలువడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక తెలుగు నటుడిగా అరుదైన ఫీట్ నమోదు చేశాడు తారక్. ఇప్పుడీ వార్తను టాలీవుడ్‌తోపాటు తారక్ లవర్స్, మూవీ లవర్స్, అభిమానులు, నెటిజన్లు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికన్ మ్యాగజైన variety ప్రకటించిన 500 అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి దక్షిణాది నటుడిగా అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు తారక్.
హాలీవుడ్ అవార్డ్స్ సీజన్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొని అంతర్జాతీయ ప్రేక్షకుల్లో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్తో అదిరిపోయే హిట్టందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో నటిస్తున్నాడు.
దేవర చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
దేవర రెండు పార్టులుగా రాబోతుండగా.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తారక్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
𝐓𝐨𝐩 𝟓𝟎 𝐀𝐒𝐈𝐀𝐍 𝐒𝐓𝐀𝐑𝐒 𝐎𝐅 𝟐𝟎𝟐𝟑.
#JrNTR Becomes The First South Indian Actor To Feature In Variety`s 500 Most Influential Figures 💥
🔸️Second Actor From India Film Industry ❤️🔥
Making 🇮🇳 proud ❤️@tarak9999#ManOfMasses𝐍𝐓𝐑 🐯 pic.twitter.com/OPhHVqqKNj
— KIRAN’NTR’ (@NTRcult4ever) December 21, 2023
NTR @tarak9999‘s Has Been Featured In The 𝐓𝐨𝐩 𝟓𝟎 𝐀𝐒𝐈𝐀𝐍 𝐒𝐓𝐀𝐑𝐒 𝐎𝐅 𝟐𝟎𝟐𝟑. List By @EasternEye, London ❤️🔥.#JrNTR Stands At 25th Position 🔥 & 𝐍𝐓𝐑 Is The Only Actor From Telugu Film Industry In The List 💥💥. pic.twitter.com/E23Cr6zmTj
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) December 21, 2023
డ్యాన్సర్లతో తారక్..
Those pics are all coming from the dancers, which were shot in the sets of Devara. A small celebration music bit was shot on Devara and his gang in the last schedule.#Devara @tarak9999 pic.twitter.com/Y2lMhXUO0e
— Shiva Akunuri (@AkunuriShivaa) November 8, 2023
దేవర బిగినింగ్ మాత్రమే..
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023
Brace yourself for an adrenaline-fueled cinematic experience! 🌊💥💥💥
Back on sets in a couple of days 🌊 #Devara https://t.co/nvUxrozU3r
— Devara (@DevaraMovie) July 17, 2023
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences 🔥
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023