Janhvi Kapoor | హాట్ హాట్‌గా జాన్వీ కపూర్ అందాల ఆరబోత..వీడియో వైరల్
సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). తాజాగా జాన్వీకపూర్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం మాల్దీవుల (Maldives)కు వెళ్లినపుడు సందడి చేసిన త్రోబ్యాక్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

సినిమాలతో వినోదాన్ని అందించడమే కాదు..సినిమాలు లేనపుడు సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ఈ బాలీవుడ్ (Bollywood) భామ అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో పెడుతూ అందరిలో జోష్ నింపుతుంటుంది. తీరిక లేకుండా ఉన్నపుడు త్రోబ్యాక్ స్టిల్స్, వీడియోలను అందరితో పంచుకుంటుంది.
తాజాగా జాన్వీకపూర్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం మాల్దీవుల (Maldives)కు వెళ్లినపుడు సందడి చేసిన త్రోబ్యాక్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నేను మానసికంగా ఇక్కడున్నాను..అంటూ తిమింగలం ఐకాన్ ను క్యాప్షన్ గా పెట్టింది. సిల్వర్ కలర్ బికినీ (silver swimsuit) షూట్ లో ఉన్న జాన్వీకపూర్ సాగరతీరంలో జలకాలాడుతూ..తన కురులతో విన్యాసం చేస్తున్న స్లో మోషన్ వీడియో ఇపుడు నెట్టింట హీట్ పుట్టిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఓ ట్రావెల్ మ్యాగజైన్ (Travel magazine) ఫొటోషూట్ కోసం మాల్దీవులకు వెళ్లింది జాన్వీకపూర్. ఆ ఆల్బమ్ లో నుంచి బయటకు తీసిన ఈ ఒక్క వీడియోనే నెటిజన్ల మనసు ఇంతలా దోచేస్తుందంటే. ఇంకా రానున్న రోజుల్లో జాన్వీ ఎలాంటి త్రోబ్యాక్ మెమొరీలను షేర్ చేసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

