ముంబై : తన స్టైలిష్, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానులను ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా హాట్ పింక్ మినీ డ్రెస్‌లో బార్బీ గర్ల్‌లా మెరిసిపోయింది. సోదరి ఖుషీ బర్త్‌డే పార్టీలో పింక్ డ్రెస్‌లో మతులు పోగొట్టిన జాన్వీ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఖుషీతో కలిసి పార్టీలో మస్త్ ఎంజాయ్ చేసిన జాన్వీ పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేసింది. హాట్ పింక్ మినీ డ్రెస్‌లో ధడక్ నటి సిల్వర్ జుంకాలు ధరించి పోనీటైల్, హైహీల్స్‌తో జాన్వి హొయలొలికించింది.