ఆయుర్వేదిక్ బిజినెస్ లోకి జగపతిబాబు..?
టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు ఏపీలో తయారవుతున్న ఆనందయ్య మెడిసిన్ కు మద్దతు తెలిపి..వార్తల్లో నిలిచారని తెలిసిందే.

టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు ఏపీలో తయారవుతున్న ఆనందయ్య మెడిసిన్ కు మద్దతు తెలిపి..వార్తల్లో నిలిచారని తెలిసిందే. తాను కూడా ఆయుర్వేదం మందు తీసుకున్నానని, మెడిసిన్ పై నమ్మకముంచి వాడాలని సూచనలు కూడా చేశారు. అయితే సడెన్ గా జగ్గూభాయ్ తెరపైకి వచ్చి ఆనందయ్య మెడిసిన్ కు సపోర్టు చేసేసరికి చాలా మంది షాకయ్యారు.ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే జగపతిబాబు ఆయుర్వేదిక్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జగపతిబాబు తన పార్ట్నర్స్ తో కలిసి ఆయుర్వేదిక్ బిజినెస్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో వీటికి సంబంధించిన నిర్మాణం కూడా కొనసాగుతుందట. కొన్ని నెలల్లోనే నిర్మాణపనులు పూర్తయి ఆస్పత్రి అందుబాటులోకి రానుందని తెలుస్తోండగా..దీనికి జగపతిబాబు డైరెక్టర్ గా వ్యవహరిస్తారని టాక్.
ఇవి కూడా చదవండి..
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

