ఇర్ఫాన్ ఖాన్‌కు నివాళులు అర్పించిన ఆస్కార్ అకాడమీ

కరోనా వలన రెండు నెలల పాటు ఆలస్యంగా జరిగిన ఆస్కార్ అవార్డ్ వేడుకను ఈ సారి వర్చ్యువల్ విధానంలో జరిపించారు. ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, కోవిడ్ వలన ఈ వేడుకను రెండు ప్రదేశాలలో జరిపించారు. డోల్బీ థియేటర్లో, మరోవైపు లాస్ఏంజెల్స్లో ఆస్కార్ 2021 అవార్డు విజేతలను ప్రకటించారు. నో మ్యాడ్ ల్యాండ్ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ చోలే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ వరించింది. ఇక ఉత్తమ నటుడు: ఆంథోని హోప్కిన్స్ (ద ఫాదర్), ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్‌మ్యాండ్ (నో మ్యాడ్ ల్యాండ్) ఆస్కార్ అందుకున్నారు.
93వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయ్యలకు అకాడమీ నివాళులు అర్పించింది. 53 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌తో మరణించిన ఇర్ఫాన్ హాలీవుడ్లో ది నేమ్‌సేక్, లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాగ్ మిలియనీర్ మరియు జురాసిక్ వరల్డ్, పాన్ సింగ్ తోమర్, మక్బూల్, ది లంచ్ బాక్స్ వంటి చిత్రాలలో నటించాడు. దీంతో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
బెంగాల్లో ఏడో విడుత పోలింగ్ షురూ..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌కర్ఫ్యూ
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
రిజిస్టరైతేనే వ్యాక్సిన్
ద్రవ ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Irrfan khan
- oscars
- oscars 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

