Home
Cinema
Introducing New Actors To The Screen Reddys Multiplex Movies Has Announced Two Films Social Workers And Kobali
దైవశక్తి, క్షుద్రశక్తి మధ్య పోరాటం
నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ‘సోషల్ వర్కర్స్', ‘కోబలి’ అనే రెండు చిత్రాలను ప్రకటించింది. సోషల్ వర్కర్స్ సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.
నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ‘సోషల్ వర్కర్స్’, ‘కోబలి’ అనే రెండు చిత్రాలను ప్రకటించింది. సోషల్ వర్కర్స్ సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. కోబలి చిత్ర నిర్మాణంలో మిత్ర మూవీస్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. మిత్ర ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ రెడ్డి మాట్లాడుతూ…‘సినీ రంగంలోని సమస్యల నేపథ్యంతో ‘సోషల్ వర్కర్స్’ మూవీ నిర్మిస్తున్నాం. హారర్ థ్రిల్లర్గా ‘కోబలి’ ఉంటుంది. దైవ శక్తి, క్షద్ర శక్తికి మధ్య జరిగే పోరాటం ఈ చిత్రంలో చూస్తారు. ఈ రెండు చిత్రాలతో పాటు హ్యాపీ వుమెన్స్ డే అనే మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాల్లో కొత్త తారాగణం నటిస్తారు’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

