ఈ మూడేళ్ల ప్రయాణాన్ని మరిచిపోలేను
‘టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. రేణూదేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది.
‘టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. రేణూదేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో ముచ్చటించారు.
‘కథ డిమాండ్ మేరకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి పేషన్తో ఈ సినిమా చేశాం. ఒక దొంగ బయోపిక్ ఎందుకు తీశారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ దొంగలో ఎంతో ఉన్నతమైన కోణముంది. అది రేపు తెరపై చూస్తారు. దీన్ని అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ నేనొప్పుకోను. ఇప్పుడు సినిమా అంతా ఒకే వేదికపైకి వచ్చింది. కాబట్టి ఇది కేవలం ఇండియా సినిమా. అన్ని రాష్ర్టాల్లో బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా విషయంలో లీగల్గా ఎదురైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. మా సంస్థ పేరును మరింత పెంచే సినిమా అవుతుంది’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

