కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి
చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి..పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేస్తూ ముందుకెళ్తున్నాడు యువ నటుడు ప్రియదర్శి పులికొండ.

చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి..పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేస్తూ ముందుకెళ్తున్నాడు యువ నటుడు ప్రియదర్శి పులికొండ. తనదైన స్పెషల్ కామెడీ టచ్‌తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడం ప్రియదర్శికున్న ప్రత్యేకత. పెళ్లి చూపులు సినిమాలో టైం అంటే కౌశిక్..కౌశిక్ అంటే టైం అని ప్రియదర్శి చెప్పే డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అయితే తాను కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నట్టు చెప్పాడు ప్రియదర్శి.
ఓ నటుడిగా కంపార్టబుల్ జోన్ నుంచి దూరంగా రావాలనుకుంటున్నా. ఛాలెంజింగ్ ఎలిమెంట్స్ తో కూడి పాత్రలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి. ప్రజల కోసం ఈ ఇమేజ్ ను నాకిచ్చారు. కానీ ఓ యాక్టర్ గా తనకు ఏ ఆఫర్ వచ్చినా చేయగలగాలి అంటూ చెప్పుకొచ్చాడు. మల్లేశం సినిమాతో హీరోగా కూడా మారాడు ప్రియదర్శి. క్రైం థ్రిల్లర్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ లో కనిపించనున్నాడు ప్రియదర్శి.
ఇవి కూడా చదవండి..
క్రేజీ రీమేక్ కోసం భారీ విలేజ్ సెట్..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

