క్రేజీ రీమేక్ కోసం భారీ విలేజ్ సెట్..!
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. అయితే లాక్ డౌన్ నుంచి రిలాక్సేషన్ లభిస్తుండటంతో షూటింగ్స్ ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
తాజాగా ఈ మూవీ కోసం చిత్రయూనిట్ హైదరాబాద్ ఔటర్ ప్రాంతంలో భారీ విలేజ్ సెట్ వేస్తున్నారు. జులై మొదటి వారంలో ఫస్ట్ షెడ్యూల్ ను షురూ చేయనున్నారు. హైదరాబాద్ లో మేజర్ పార్టు షూట్ చేయనున్నారు. దీంతోపాటు ముంబై, బంగ్లాదేశ్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

