Sai Pallavi | ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమో చెప్పిన సాయిపల్లవి
తన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో యువతరాన్నే కాదు..చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటుంది సాయిపల్లవి (Sai Pallavi). క్యూట్ స్మైల్‌తో కోట్లాదిమంది పాలోవర్లను సంపాదించుకున్న ఈ కోలీవుడ్ బ్యూటీ చిట్ చాట్ సెషన్లో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
సాయిపల్లవి (Sai Pallavi)..ఈ భామకు ఫిదా కానివారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. తన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో యువతరాన్నే కాదు..చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటుంది ఈ భామ. రీసెంట్గా విరాటపర్వం (Virata Parvam) సినిమాలో వెన్నెల పాత్ర (Vennela Role)లో మెరిసి అందరి మనసు దోచేసింది. క్యూట్ స్మైల్‌తో కోట్లాదిమంది పాలోవర్లను సంపాదించుకున్న ఈ కోలీవుడ్ బ్యూటీ చిట్ చాట్ సెషన్లో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. తనకెలాంటి అబ్బాయిలంటే ఇష్టమో చెప్పింది.
‘సున్నిత మనస్సున్న అబ్బాయిలంటే నాకిష్టం. ఒకవేళ అలాంటి వాళ్లు (అబ్బాయిలు) మనస్సుతో ఏదైనా చెప్తే ఆ విషయం వినేందుకు ఇష్టపడతా. సున్నితమైన విషయాలకు కూడా కన్నీళ్లు పెట్టుకునే వారంటే ఇష్టం. మ్యాచో క్యారెక్టర్ ఉన్నవారంటే నాకిష్టం ఉండదు. ఇక అమ్మాయిలను నొప్పించకూడదని.. త్యాగాలు చేసే అబ్బాయిలంటే కూడా నాకు చాలా ఇష్టమని’ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.
‘తనకెలాంటి ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టముండదో చెప్తూ..అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని కండలు పెంచే అబ్బాయిలంటే నాకిష్టముండదు. ఓ అబ్బాయి చూడటానికి ఫిట్‌గా కనిపిస్తే చాలని..వారికి బాడీని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నది. అంతేకాదు అందరిలాగా గులాబీ పువ్వు చేతిలో పెట్టడం, రింగ్స్ పెట్టి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి మనస్సు ఉంటే చాలని’ చెప్పుకొచ్చింది సాయిపల్లవి. మొత్తానికి తనకు కాబోయే వాడు ఎలాంటి వాడై ఉండాలో క్లారిటీ ఇచ్చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది సాయిపల్లవి.
Read Also : Maruthi | రాశీఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదు..కానీ బెస్ట్ ఛాయిస్ : మారుతి
Read Also : Ram Pothineni | రామ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడా..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

