Rashmika Mandanna | ఇదంతా ఎలా జరిగింది.. కవర్‌పేజీపై రష్మిక మందన్నా
Rashmika Mandanna | పుష్ప.. ది రైజ్‌తో ఇండియావైడ్‌గా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.
Rashmika Mandanna | ఛలో, గీత గోవిందం సినిమాలతో తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఆ తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రైజ్‌తో ఇండియావైడ్‌గా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. హిందీ, మలయాళం, కన్నడలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయిన ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.
ఈ నేషనల్ క్రష్ తాజాగా యూరప్ మోస్ట్ పాపులర్ స్టైల్ మ్యాగజైన్ భారతీయ ఎడిషన్ గ్రేజియా కవర్‌పేజీ (Grazia India)పై మెరిసింది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ అరుదైన అవకాశం రావడం పట్ల సంతోషంలో ఎగిరిగంతేస్తోంది రష్మిక. నేను కొన్ని సార్లు కూర్చుని ఇదంతా ఎలా జరిగింది.. నేను ఇక్కడికి ఎలా వచ్చాను.. ఇదంతా ఎలా సాధ్యమైందనిపిస్తోంది. గ్రేజియా కవర్ గాళ్ కావడం చాలా ప్రత్యేకం.. ధన్యవాదాలు.. నిజంగా కృతజ్ఞతతో..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ ట్వీట్‌తోపాటు ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప సీక్వెల్ పుష్ప.. ది రూల్ (Pushpa 2: The Rule)లో నటిస్తోంది. దీంతోపాటు రెయిన్ బోలో లీడ్ రోల్ పోషిస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న యానిమల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
I sometimes sit and wonder how did all of this happen.. how did I get here.. how is this all possible.. truly grateful.. 🌻
being a cover girl for Grazia was special. 🫶🏻
Thankyou. 🤍 @GraziaIndia pic.twitter.com/dKp5KpoPCp— Rashmika Mandanna (@iamRashmika) June 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

